- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా తొలి డిఫెన్స్ సెక్రెటరీగా నల్లజాతీయుడు..
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం నల్ల జాతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా తొలి డిఫెన్స్ సెక్రెటరీగా నల్లజాతీయుడు, మాజీ ఆర్మీ ఉద్యోగి ల్యాయిడ్ అస్టిన్ నియమితులయ్యారు.
అతని నియామకాన్ని 100 మంది సభ్యులు ఉన్న చాంబర్‌లో 93-2 మద్దతుతో సెనెట్ ఆమోదించింది. దీంతో అస్టిన్ నియామకాన్ని జోబైడెన్ యంత్రాంగం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికా పధాతిదళం మరియు ఆర్మీకి కమాండ్ ఇన్ వైస్ చీఫ్‌గా తొలిసారిగా ఓ నల్లజాతీయుడు సేవలందించనున్నారు.
Advertisement
Next Story