- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆసుపత్రిలో మంటలు.. కరోనా రోగులు మృతి
X
మాస్కో :
కరోనా వైరస్ బారిన పడిన రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన రష్యాలో జరిగింది. కోవిడ్-19 వ్యాధికి చికిత్స కోసం కొంత మంది రోగులు సెయింట్ పిటర్స్‌బర్గ్‌లోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అధికారులు, వైద్యులు అప్రమత్తమై రోగులను బయటకు తరలించారు. అయితే వెంటిలేటర్‌పై ఉన్న ఐదుగురు రోగులను సకాలంలో బయటకు చేర్చకపోవడంతో వారు మరణించినట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో ఎంత మంది మృతి చెందారో అధికారులు ప్రకటించడం లేదు. దీంతో పలు అనుమానాలు నెలకొన్నాయి.
Advertisement
Next Story