అనుపమ దొరికింది..

by vinod kumar |   ( Updated:2020-02-16 01:26:28.0  )
అనుపమ దొరికింది..
X

అమెరికాలో కనిపించకుండా పోయిన అనుపమ వేదాంతం ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం అమెరికా పోలీసులు ఆ విషయాన్నివెల్లడించారు. డబ్బుల కోసమే గుర్తుతెలియని వ్యక్తి అనుపమను తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఎఫ్‌బీఐ సాయంతో అమ్మాయి ఆచూకీ కనిపెట్టామని, నిందితుడిని అరెస్టు చేసినట్టు యూఎస్ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story