- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు.. విచారణకు హాజరైన నటి విష్ణుప్రియ

X
దిశ, ఖైరతాబాద్ : బెట్టింగ్ యాప్ వ్యవహారంలో నటి విష్ణుప్రియ గురువారం పోలీసుల విచారణకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను హాజరయ్యారు. ఆమెతో పాటు న్యాయవాది కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేసిన విష్ణుప్రియను పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటల నుండి మొదలైన విచారణ సుమారు 3 పాటు కొనసాగుతుంది.
Read More..
Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల స్పీడ్.. పంజాగుట్ట పీఎస్ లో విచారణకు విష్ణుప్రియ
Next Story