- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో నేలరాలిన మాజీ కౌన్సిలర్…
by Sridhar Babu |
X
దిశ, వేములవాడ: కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ కౌన్సిలర్ కరోనాతో మృతి చెందిన సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీను కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గత మూడు రోజుల క్రితం కరోనా నిర్థారణ కావడంతో కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రిలో చేర్చారు. కాగా శ్రీను ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. ఆయన మృతిపై స్థానిక నాయకులు సంతాపం ప్రకటించారు.
Advertisement
Next Story