- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా స్క్రీనింగ్ కేంద్రాలపై ఈటల ఆరా
by Shyam |
X
దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ధర్మో స్క్రీనింగ్ సెంటర్లపై మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణీకులను స్క్రీన్ చేస్తున్న విధానంపై అక్కడి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్ లేదన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారానే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ధర్మో స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Tags: etela rajendar, corona screening centers, inspection, Airport
Advertisement
Next Story