- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో దంపతులు, కుమారుడు మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి కిందపడి దంపతులు, కుమారుడు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఆందోల్ మండలంలోని రామ్‌సాన్‌పల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతులను మద్దూరుకు చెందిన శ్రీనివాస్ (32), సునీత (30), నగేష్ (8)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మద్దూరు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story