పేకాట రాయుళ్ల పట్టివేత

by Aamani |   ( Updated:2024-03-29 15:14:19.0  )
పేకాట రాయుళ్ల పట్టివేత
X

దిశ,వీణవంక: పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై టి తిరుపతి తెలిపారు. వివరాల్లోకి వెళితే మండలంలోని మామిడాల పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారంతో ఎల్నాటి ఆదిరెడ్డి ఇంట్లో రైడ్ చేయగా ఆదిరెడ్డి తో పాటు ప్రభాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, నరసింహారెడ్డి, రాజిరెడ్డి, లక్ష్మయ్య,రవీందర్ రెడ్డి, సంపత్ రెడ్డి లను అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుండి రూ. 11,930 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Read More..

ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు రిమాండ్

Advertisement

Next Story