- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పుల బాధతో ఉపాధ్యాయుడు ఆత్మహత్య..
దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా వాజేడు మండలం పెద్ద గొల్లగూడెం గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చాప బుచ్చయ్య (55) పని చేస్తున్నాడు. అతను అప్పుల బాధ తాళలేక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ కథనం ప్రకారం.. బుచ్చయ్య ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారని, అప్పుల బాధ తాళలేక, కోయ వీరాపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
సమాచారం తెలుసుకున్న బంధువులు ఏటూరునాగారం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మృతుడు బుచ్చయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాజేడు ఎస్సై ఆర్.హరీష్ మీడియాకు తెలిపారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే సీనియర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుచ్చయ్య మృతి పట్ల ఏటీఎఫ్ తో సహా పలు ఉపాధ్యాయ సంఘాలు,గిరిజన సంఘాలు, ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.