- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Died : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
by Kalyani |
X
దిశ, హన్వాడ: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. హన్వాడ ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొనగట్టుపల్లి గ్రామానికి చెందిన రావుల రాములు( 40 )గత మూడు సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూపించిన తగ్గకపోవడంతో ఈ నెల 3వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
Advertisement
Next Story