భారత్‎లో ఎన్ని కరోనా కేసులంటే..?

by Anukaran |   ( Updated:2020-10-24 00:30:12.0  )
భారత్‎లో ఎన్ని కరోనా కేసులంటే..?
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 53,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 650 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 78,14,682 కరోనా కేసులు కాగా, 1,17,956 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 6,80,680 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 70,16,046 మంది డిశ్చార్జ్ అయనట్లు కేంద్ర వైదార్యోగ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story