- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధుపై నిబంధనలొద్దు: జీవన్‌రెడ్డి
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: రైతుబంధుపై నిబంధనలు విధించడం మంచిపద్ధతి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మంగళవారం సీఎం కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ రాశారు. ధాన్యం సేకరణలో 5 నుంచి 10కిలోల తరుగు తీయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకాలకు క్వింటాలుకు రూ.2,500 మద్ధతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండ్ల తోటల రైతులకు కూడా ప్రోత్సహకాలు ఇవ్వాలని లేఖలో కోరారు.
Advertisement
Next Story