- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ మహానుభావుడు అవకాశమిస్తేనే రాజకీయాల్లోకి వచ్చా : కేసీఆర్
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ బహిష్కృత లీడర్ కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు గులాబీ బాస్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అవకాశమిస్తేనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ప్రొ.జయశంకర్ సలహాల మేరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినట్లు పేర్కొన్నారు. ఉద్యమ, తన రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. పార్టీలో చేరిన కౌశిక్‌రెడ్డి తండ్రి తనతో కలిసి ఉద్యమంలో పని చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయాలు కామన్ అని, కౌశిక్‌రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story