- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫేమ్ గేమ్ - నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లో ఒదిగిపోయిన మాధురి

X
దిశ, సినిమా : నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ 'ది ఫేమ్ గేమ్' ట్రైలర్ అదిరిపోయింది. బాలీవుడ్ దివా మాధురీ దీక్షిత్ బాలీవుడ్ హీరోయిన్‌గా కనిపించిన సిరీస్‌లో.. ఓ నటి జీవితం బయటకు పర్‌ఫెక్ట్‌గా కనిపించినా వ్యక్తిగతంగా ఎంత స్ట్రగుల్ అవుతుందనేది కథ. భర్త, ఇద్దరు పిల్లలతో గడిచిపోతున్న లైఫ్‌లో ఏం జరిగింది? కుటుంబమే తనని నమ్మని పరిస్థితికి ఎందుకు చేరుకుంది? తన మిస్సింగ్ వెనుక ఉన్న కథేంటి? భర్తను కాదని మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందా? లేక అది భర్త అనుమానమా? అనేది తెలియాల్సి ఉంది.
Next Story