- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్ ఏ లాజిక్ : నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
X
దిశ,వెబ్‌డెస్క్: నేడు ఏపీ హైకోర్టులో మాజీ సీఎం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయనున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈనెల 23న విజయవాడలో సీఐడీ అధికారుల విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాజాగా చంద్రబాబు సీఐడీ అధికారుల నోటీసులపై హైకోర్ట్ ను ఆశ్రయించనున్నారు. ఈరోజు(గురువారం) సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సరైంది కాదని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయనున్నారు.
క్వాష్ పిటిషన్ అంటే
సాధారణంగా ఆ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. తప్పుడు ఆరోపణలున్నా క్వాష్ పిటిషన్ వేస్తారు. కేసులో తనకు సంబంధం లేకున్నా ఇన్వాల్వ్ చేశారని వాదిస్తారు. సిఆర్‌పిసిలోని సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్‌ను కేవలం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో మాత్రమే వేస్తారు.
Advertisement
Next Story