- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CBSE Exams: సీబీఎస్ఈ పరీక్షలు రద్దు: సోమవారానికి విచారణ వాయిదా
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా తీవ్రత నేపథ్యంలో 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లాయర్ మమతా శర్మ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది.
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 12వ తరగతి పరీక్షలపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. జులై 15 నుంచి ఆగస్టు 28వరకు పరీక్షలు నిర్వహించాలని కేంద్రం చూస్తోంది. ఈ క్రమంలో సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది.
Advertisement
Next Story