PGCIL Junior Officer Trainee Recruitment: పీజీసీఐఎల్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీలు..

by Vinod kumar |
PGCIL Junior Officer Trainee Recruitment: పీజీసీఐఎల్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీలు..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌ గ్రిడ్‌ కాపీజీసీఐఎల్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీలు..ర్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) వివిధ రీజియన్‌/ కార్పొరేట్‌ సెంటర్లలో 41 జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 41..

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి బీబీఏ, బీబీఎం, బీబీఎస్‌.

వయసు: 05.10.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2023.

రాత పరీక్ష: అక్టోబర్‌-2023.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/

Advertisement

Next Story