- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌టీపీఎసీ లిమిటెడ్‌లో 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
దిశ, కెరీర్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ఎన్‌టీపీసీ లిమిటెడ్ శాశ్వాత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ) - 12
అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) - 30
అసిస్టెంట్ మేనేజర్ (కన్‌స్ట్రక్షన్..సివిల్) - 24
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 60,000 నుంచి రూ. 180,000 ఉంటుంది.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు : జనరల్ /ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ. 300 చెల్లించారలి. (ఇతర రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.)
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 21, 2023.
వెబ్‌సైట్: https://www.ntpc.co.in/
Also Read..