- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు భీభత్సం.. ముగ్గురికి తీవ్రగాయాలు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నం ఐదు రోడ్ల సెంటర్ వద్ద కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లిన కారు బైక్‌లు, టెలిఫోన్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేయడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story