నవంబర్ 29 : నేటి బంగారం ధరలు

by Prasanna |   ( Updated:2022-11-29 02:19:45.0  )
నవంబర్ 29 : నేటి బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మహిళలు ఏ చిన్న ఫంక్షన్ జరిగిన బంగారాన్ని పెట్టుకుంటారు. అలాగే ఆర్ధిక సమస్యలు వచ్చినప్పుడు బంగారం బ్యాంక్‌లో పెట్టి అవసరాలను తీర్చుకుంటారు. కాకపోతే బంగారం ధరలు స్థిరంగా ఉండవు.. రోజు రోజుకు మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలో ఈ క్రింద విధంగా ఉన్నాయి. నిన్నటి మీద ధరను పోల్చి చూస్తే..వెండి ధర మాత్రం రూ. 100 పెరిగింది.

నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 48,650

24 క్యారెట్ల బంగారం ధర - రూ 52,980

1 కేజీ వెండి ధర - 68,100

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 48,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ 52,980

1 కేజీ వెండి ధర - 68,100

ఇవి కూడా చదవండి : 29 నవంబర్ : నేడు శుభ, అశుభ సమయాలివే !

Advertisement

Next Story