జూన్ - 09 : ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నయంటే..?

by Prasanna |
జూన్ - 09 : ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నయంటే..?
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,700 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,670 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 91,500 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.65,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.71,670

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.65,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.71,670

Advertisement

Next Story

Most Viewed