ఆగస్టు 15 : ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by samatah |
ఆగస్టు 15 : ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ అలర్ట్. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,620 ఉండగా, అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,650 గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed