- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: విరిగిపడిన కొండచరియలు.. 9 మంది మృతి.. ఇంకా (వీడియో)
షిమ్లా: బ్రిడ్జీపై కొండచరియలు విరిగిపడి 9మంది పర్యాటకులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సంగ్లా లోయలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి సంగ్లా లోయలోని వంతెనను ఢీకొట్టాయి. దీంతో సగం వంతెన నదిలో పడిపోయింది. ఈ సమయంలో 11 మంది పర్యాటకులతో ఉన్న వాహనాన్ని సైతం బండరాళ్లు ఢీకొట్టడంతో అందులో 9మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక ఎస్పీ సాజు రామ్ రానా వెల్లడించారు. ఇద్దరు గాయాలపాలైనట్టు చెప్పారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ థాకూర్ ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
Valley bridge Batseri in Sangal valley of Kinnaur collapses: Nine tourists from Delhi NCR are reported to be dead and three others are seriously injured pic.twitter.com/gTQNJ141v5
— DD News (@DDNewslive) July 25, 2021