- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో బోనాల పండుగకు రంగం సిద్ధం
X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 25 నుంచి బోనాల సందడి మొదకానున్నట్లు సమాచారం. తొలుత ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు సమర్పించించనున్నారు. మరుసటి రోజు అమ్మవారి రంగం, ఊరేగింపు ఉండనుంది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ మహా నగరంలో బోనాల పండుగను జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆంక్షల మధ్య బోనాలు జరిపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజా, గోల్గొండ బోనాలు ప్రతీయేటా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story