- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ATP Final : ఏటీపీ ఫైనల్‌కు సిన్నర్.. ఫ్రిట్జ్‌తో టైటిల్ ఫైట్
by Sathputhe Rajesh |
X
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ నెం.1 ఆటగాడు సిన్నర్ క్రూజెస్ ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆదివారం జరిగిన సెమీస్‌లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను 6-1, 6-2 తేడాతో ఓడించాడు. ఫైనల్‌లో సిన్నర్ టేలర్ ఫ్రిట్జ్‌తో తలపడనున్నాడు. 23 ఏళ్ల సిన్నర్స్ ఈ ఏడాది ఆడిన 26 మ్యాచ్‌ల్లో 25 గెలిచాడు. రెండు నెలల క్రితం ఫ్రిట్జ్‌ను ఓడించి సిన్నర్స్ యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. మొదటి సెమీ ఫైనల్‌లో ఫ్రిట్జ్ జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై 6-3, 3-6,7-6 తేడాతో విజయం సాధించాడు. 2006లో జేమ్స్ బ్లేక్ తర్వాత ఏటీపీ ఫైనల్ చేరిన తొలి అమెరికా ఆటగాడిగా ఫ్రిట్జ్ నిలిచాడు.
Advertisement
Next Story