- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
jastin langer : విరాట్‌కు మాజీ ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ సపోర్ట్
by Sathputhe Rajesh |
X
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లి రాణిస్తాడని మాజీ ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చాంపియన్ల గురించి ఏదిపడితే అది రాయొద్దని సూచించాడు. అన్ని ఆటలకు ఇది వర్తిస్తుందన్నాడు. ఇండియాలో కోట్ల మంది క్రికెట్‌ను ఇష్టపడతారని.. తమ ఆటగాళ్ల నుంచి ఉత్తమ ప్రదర్శనను ఆశిస్తారని తెలిపాడు. అయితే ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న ఆ జట్టు ఎలా తిరిగి రాణిస్తుందనేదే ముఖ్యమని తెలిపాడు. కోహ్లి ఆస్ట్రేలియాలో చివరిసారిగా ఆడటం ఇదే కావొచ్చని.. అయితే సూపర్ స్టార్ ఆటను చాలా మంది ఎంజాయ్ చేస్తారని తెలిపాడు.
Advertisement
Next Story