- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుడ్‌న్యూస్.. చిన్నారుల వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభన, థర్డ్ వేవ్ హెచ్చరికలతో డీసీజీఐ (Drugs Controller General of India) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 నుంచి 18 సంవత్సరాల (age group) మధ్య వారికి కోవాక్జిన్ (కొవిడ్ -19 వ్యాక్సిన్) క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. 2,3 దశల్లో ట్రయల్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 525 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు భారత్ బయోటెక్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ తెలిపింది. నిపుణుల కమిటీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఢిల్లీ ఎయిమ్స్, పాట్నా ఎయిమ్స్, నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరుగుతాయని వెల్లడించింది.
Advertisement
Next Story