- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు(Fire accidents) చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలోని హిమాయత్ నగర్(Himayat Nagar)లో ని మినర్వా కిచెన్ హోటల్(Minerva Kitchen Hotel)లో భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న స్టాఫ్, కష్టమర్లు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది(Fire crew) మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story