- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కోవాగ్జిన్’పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’పై భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. షరతులు, నిబంధనలకు లోబడిన వారికే వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేసింది. ఒప్పంద పత్రాలపై తప్పకుండా సంతకాలు చేయాల్సిందేనని, ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురైతే పరిహారం అందజేస్తామని తెలిపింది. ఆస్పత్రి ఖర్చులను కూడా భారత్ బయోటెక్ సంస్థనే భరిస్తుందని పేర్కొంది.
Advertisement
Next Story