భారత్ కు ఆస్ట్రేలియా ప్రధాని ప్రత్యేక సందేశం

by Shamantha N |
భారత్ కు ఆస్ట్రేలియా ప్రధాని ప్రత్యేక సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం భారతదేశానికి ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ప్రత్యేక సందేశం పంపారు. భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య స్నేహం “భరోసా (నమ్మకం) అండ్ సమ్మాన్ (గౌరవం) పై స్థాపించబడింది” అని రాశారు. ఇది లోతైన, ప్రజాస్వామ్యం, రక్షణ సహకారం, ప్రవాస మరియు దోస్తీ తో కూడిన స్నేహబంధం అని రాసుకొచ్చారు. ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను అని తన సందేశం ద్వారా తెలిపారు స్కాట్ మోరిసన్.

Advertisement

Next Story