- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొసైటీ డైరెక్టర్ పదవుల వేలం
మంత్రి వేముల ఇలాకా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, బాల్కోండ నియోజకవర్గాలలో పదవుల పందేరం జోరుగా సాగింది. సొసైటీ ఎన్నికలను వీడీసీలు (గ్రామాభివృద్ధి కమిటీ) బహిరంగంగా వేలం వేశాయి. డైరెక్టర్ పదవులకు ధర రూ.వేలు,లక్షల్లో పలికింది. మంత్రి సొంత మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఏడుగురు డైరెక్టర్ల పదవులకు వీడీసీ వేలం పాట నిర్వహించగా, ఒకటో డైరెక్టర్ రూ.3 లక్షలు, రెండోది రూ.25 వేలకు, మూడోది రూ.30 వేలకు, నాల్గోది రూ.45 వేలకు, ఐదోది రూ.3.10 లక్షలకు, ఆరోది రూ.5లక్షలకు, ఏడోది రూ.1.75 లక్షలు వేలంలో చెల్లించి పదవులను అభ్యర్థులు దక్కించుకున్నారు. అదే మండలంలో మరొక గ్రామంలో 7 డైరెక్టర్ పదవులను వరుసగా రూ.23.60 లక్షలకు, రూ.1.63 లక్షలకు,రూ.24 వేలకు, రూ.90 వేలకు, రూ.1.55 లక్షలకు, రూ.1 లక్షకు, రూ.6.31 లక్షలకు వీడీసీ అమ్మివేసింది. కాగా, వేల్పూర్ మండల సొసైటీ డైరెక్టర్లు ఏకగ్రీవం అయ్యారు.