హమ్మయ్య.. కొద్దిలో తప్పించుకున్న భూ గ్రహం

by Anukaran |
హమ్మయ్య.. కొద్దిలో తప్పించుకున్న భూ గ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్ : భూ గ్రహనికి భారీ ముప్పు తప్పింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన ఓ భారీ అస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకుండా పక్క నుంచి వెళ్లిపోయింది. ఈ ఉల్కకు CL 136 అని సైంటిస్టులు నామకరణం చేశారు.దీని పరిమాణం సుమారుగా ఈఫిల్ టవర్ ఎత్తు ఉన్నట్లు NASA ప్రకటించింది.

భూమికి 3.3మిలియన్ మైళ్ల దగ్గరకు వచ్చిన అస్టరాయిడ్ ఫిబ్రవరి-1వ తేదిన మన గ్రహాన్ని దాటి వెళ్లినట్లు సైంటిస్టులు వెల్లడించారు. ఒకవేళ భూ గ్రహాన్ని ఢీకొట్టినట్లయితే భారీ విధ్వంసం జరిగి ఉండేదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed