సుప్రీంకోర్టుకు పోయిన ఏపీ ప్రభుత్వం.. ఎందుకంటే ?

by srinivas |
సుప్రీంకోర్టుకు పోయిన ఏపీ ప్రభుత్వం.. ఎందుకంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని శనివారం పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని కూడా అందులో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే, ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story