- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చినజీయర్ స్వామికి జగన్ ఫోన్…

X
దిశ వెబ్ డెస్క్:
చిన జీయర్ స్వామిని ఏపీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. శనివారం చినజీయర్ స్వామి తల్లి మంగతాయారు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో చినజీయర్ స్వామి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా చిన జీయర్ స్వామికి సీఎం జగన్ ఫోన్ చేశారు. ఆయన తల్లి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story