- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..
by Kalyani |

X
దిశ,కార్వాన్ : గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాంపల్లి గాంధీ భవన్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలో మనోరంజన్ కాంప్లెక్స్ వెనకాల ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. కాగా మృతుని మెడపై గాయాలు అయిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కాగా ఆ వ్యక్తి వివరాల పై పోలీసులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
Next Story