- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
DC vs LSG : చెలరేగిన లక్నో.. ఢిల్లీ లక్ష్యం 210
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ (IPL- 2025) 18వ సీజన్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ - లక్నో సూపర్ జెయింట్స్(DC vs LSG) మధ్య మ్యాచ్ విశాఖపట్నం(Vishakhapatnam)లోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం(YSR Cricket Stadium)లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి లక్నో బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్నో 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 75, మిచెల్ మార్ష్ 72 పరుగులు చేశారు. కాగా డకౌట్ అయ్యి లక్నో కెప్టెన్ రిషబ్ అభిమానులను నిరాశ పరిచాడు. స్టార్క్ 3, కులదీప్ , ముకేష్, విప్రాజ్ చెరో వికెట్ తీశారు. కాగా ఢిల్లీ 210 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది.
Next Story