- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎస్ ఆర్ నగర్ పిఎస్ పరిధిలో యువతి ఆత్మహత్య…
by Kalyani |

X
దిశ, ఖైరతాబాద్ : యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా నంద్యాల చెందిన పెరుమాళ్ళ శశికళ (24) మృతురాలు కూకట్ పల్లి లోని ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోంది. గురువారం రోజు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని డెడ్ బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story