- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీశైలంలో యువ పురోహితుడు ఆత్మహత్య
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం పరిధిలో పని చేసే యువ పురోహితుడు మహేశ్ అత్మహత్య చేసుకున్నారు. లింగాయత్ సత్రంలో ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డారు. మహేశ్ స్థానికంగా పౌరోహిత్యం చేసుకుంటూ జీవిస్తున్నారు. రూమ్ నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో సత్రం నిర్వాహకులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపు తరిచే చూస్తే మహేశ్ మృతదేహం రూమ్‌లో వెలాడుతూ కనిపించింది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టంకు తరలించారు. మహేశ్ స్వస్థలం ఆదోనిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story