- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Apco: అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థికసాయం

X
దిశ: అమలాపురం: ఇటీవల బండారులంకలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలు సర్వం కోల్పోయాయి. దీంతో బాధిత కుటుంబాలకు ఆప్కో ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. 12 కుటుంబాల వారికి ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, డైరెక్టర్ హవ్వారి సుబ్బారాయుడు చేతుల మీదుగా 75 వేల రూపాయల చెక్కును అందజేశారు. రాష్ట్రంలో చేనేత కుటుంబానికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఘనత జగన్‌దేనన్నారు. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీలు, ఎంపీ, 4 చేనేత కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కే చెందుతుందని చిరంజీవి పేర్కొన్నారు.
Next Story