- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > CM Chandrababu: కృష్ణ నదిపై బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం కోసం కేంద్రంతో మాట్లాడుతా: సీఎం చంద్రబాబు నాయుడు
CM Chandrababu: కృష్ణ నదిపై బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం కోసం కేంద్రంతో మాట్లాడుతా: సీఎం చంద్రబాబు నాయుడు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం శ్రీశైలం పుణ్యక్షేత్రం లో పర్యటించారు. మొదట స్వామివారిని దర్శించుకున్న సీఎం నేరుగా శ్రీశైలం జలాశయం వద్దకు చేరుకున్నారు. అక్కడ జలాశయంలో నీటికి గంగా హారతి ఇచ్చారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. రాయలసీమలో కరువు లేకుండా సంకల్పం చేస్తున్నామని.. ఒక పక్క అభివృద్ధి.. మరో పక్క సంక్షేమం, ఇంకోపక్క సంపద సృష్టించి.. దానిని ప్రజలకు పంచుతాము. రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచే మార్గాలు చూపిస్తామన్నారు. అలాగే కృష్ణా నదిపై మరో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం చేస్తానని.. ఇందుకోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story