- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: మార్చురీలోనే అన్నాచెల్లెలి మృతదేహాలు
X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ రామజోగిపేటలో మూడంస్థుల భవనం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అన్నాచెల్లెలు మృతి చెందారు. వారి తల్లిదండ్రులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారికి కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన అన్నాచెల్లెలిని దుర్గాప్రసాద్, అంజలిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అయితే బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించలేదు. దుర్గాప్రసాద్, అంజలి మృతదేహాలను మార్చురీలోనే ఉంచారు. అటు వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పోస్టుమార్టం నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story