- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియదు.. : TDP, జనసేనలపై కొడాలి నాని సెటైర్లు
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక వైసీపీ ‘సిద్ధం’ అని బహిరంగ సభలు ప్లాన్ చేస్తే ‘యుద్ధం’ చేస్తామని టీడీపీ, జనసేన పార్టీలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్, చంద్రబాబుకు తెలియదు. సీఎం జగన్ 175 స్థానాల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించారు. జనసేన ఎన్ని చోట్ల సిద్ధమో పవన్ కు కార్యకర్తలకు తెలియదు. చంద్రబాబు ఎన్ని చోట్ల యుద్ధం చేస్తాడో ఆయనకే తెలియదని ఫైర్ అయ్యారు.
Read More..
Advertisement
Next Story