- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన షెడ్యూల్ ఖరారు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడ్డ అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పున:ప్రారంభిస్తుందనే సంగతి తెలిసిందే. ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభనికై సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్లను ఆయన గుడివాడలో ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 6.30 గంటలకు ప్రాంభిస్తారని సమాచారం. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. వీటికి ఆహార సరఫరా బాధ్యతలను హరేకృష్ణ ఫౌండేషన్ దక్కించుకుంది.
Advertisement
Next Story