- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
500 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం.. విపత్తుకు సంకేతం అంటున్న మత్స్యకారులు
X
దిశ, వెబ్‌డెస్క్: ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతూ ఉండే ఉప్పాడ తీరంలో సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది పెద్ద విపత్తుకు సంకేతమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో అనేక ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. కాకినాడలో కూడా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం అనేక సహాయక చర్యలు అందిస్తోంది.
Advertisement
Next Story