- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PSLV-C59 : ఈ నెల 4న శ్రీహరికోట నుంచి PSLV-C59 రాకెట్ ప్రయోగం
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Station) నుంచి PSLV-C59 రాకెట్ ను ఇస్రో సంస్థ ప్రయోగించనుంది. కాగా ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాటు ఇప్పటికే పూర్తయ్యాయి. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3 లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. కాగా వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణం పై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. వాతావరణం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం 4.08 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
Advertisement
Next Story