- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై నటి జత్వానీ స్టేట్ మెంట్ రికార్డు.. ఆ ముగ్గురికి బిగుస్తున్న ఉచ్చు
X
దిశ, వెబ్ డెస్క్: ముంబై నటి జత్వానీ కేసులో విజయవాడ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జత్వానీని మూడు గంటలపాటు విచారించారు. ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ను రికార్డు చేశారు. జత్వానీ తల్లి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.
జత్వానీ విచారణ సందర్భంగా ఆమె లాయర్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జత్వానీపై గతంలో ఎలాంటి కేసులు లేవని తెలిపారు. ‘‘జత్వానీని ముగ్గురు వేధించారు. సంతకాల కోసం ఇద్దరు పోలీసులు బెదిరించారు. బెయిల్ పిటిషన్ వేయకుండా అడ్డుకున్నారు. నకిలీ అగ్రిమెంట్లు సృష్టించారు. అధికారులు, ప్రభుత్వం జోక్యంపైనా మాకు అనుమానాలున్నాయి. వ్యక్తిత్వ హననంపై చర్యలు తీసుకోవాలి. హనీ ట్రాప్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’’ అని జత్వానీ లాయర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
Advertisement
Next Story