- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nara Lokesh:మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నేడు (మంగళవారం) మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మాడగుల స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ క్రమంలో ‘ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా చేశారన్న’ జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెన్షన్ రూ.1000 పెంచేందుకు 5 ఏళ్లు తీసుకొని సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పాపాలలో శిశుపాలుడిని మించిన జగన్ మోసాలకు ప్రజల 11 సీట్లు ఇచ్చినా సిగ్గు రాలేదని దుయ్యబట్టారు. బాబాయ్‌ని వేసేయడం, గంజాయి అమ్ముకోవడం వంటివి సాగకపోతే లా అండ్ ఆర్డర్ లేనట్టా? అని ప్రశ్నలు సంధించారు.