- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం
by srinivas |
X
దిశ శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో శివలింగం బయటపడింది. ఎంపీ థియేటర్ సమీపంలో సీసీ రోడ్డు సపోర్ట్ వాలు నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తున్న సమయంలో పురాతన శివలింగం దర్శనమిచ్చింది శివలింగంతో పాటు శివలింగం ముందు భాగాన నందీశ్వరుడు ఉండడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. శివలింగం పక్కనే తెలియని లిపితో కొంత రాసి ఉంది. బయటపడిన శివలింగం వద్దకు స్థానికులు, భక్తులు వెళ్లి అభిషేకాలు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీశైల దేవస్థానం అధికారులు బయటపడిన శివలింగాన్ని పరిశీలించారు. రాసినటువంటి లిపిని ఆరిక్యాలజీ ల్యాబ్‌కి పంపించారు.
Advertisement
Next Story