- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొలం విషయంలో గొడవ.. టాక్టర్‌తో ఢీకొట్టి మహిళ హత్య
X
దిశ, వెబ్ డెస్క్: పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో దంపతులను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. ఈ ఘటనలో మహిళల స్పాట్‌లోనే చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగ నాతననహళ్లిలో జరిగింది. పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో తగాదాలు ఉన్నాయి. ఇటీవల కాలంలోనూ గొడవలు జరగడంతో కక్ష పెంచుకున్న ఓ కుటుంబంలోకి వ్యక్తి.. దారి కాచి మరో కుటుంబానికి చెందిన దంపతులను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story