- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Chandrababu:సీఎం చంద్రబాబు పై సునీతా కృష్ణన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్:ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్ ఇవాళ(మంగళవారం) భేటీ అయ్యారు. ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అపాయింట్మెంట్ ఖరారు చేశారు. ఈ సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుని కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ క్రమంలో ఆమె 'ఐ యామ్ వాట్ ఐ యామ్' అనే తన జీవితగాథ పుస్తకాన్ని చంద్రబాబుకు అందించడం పట్ల చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణాపై పోరాటానికి సహకరించాలన్న ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు స్పందన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.
Advertisement
Next Story